నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన

1900చూసినవారు
నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన
టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాల్లో ప్రజాగళం పేరిట పర్యటించనున్నారు. రాప్తాడులో మ.12:30, బుక్కరాయసముద్రంలో మ.2:30 నుంచి 4 గంటల వరకు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. కదిరిలో సాయంత్రం మహిళా కళాశాల కూడలిలో 5:30 నుంచి 7:30 వరకు జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్