మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ ర్యాలీ

60చూసినవారు
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం నారాయణపేట పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ కలిసి జండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా విద్యార్థులతో తో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. మాదకద్రవ్యాలను అరికట్టేందుకు అందరూ సహకరించాలనీ కోరారు. అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్