మొగల్ మడకలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

77చూసినవారు
వినాయకుని నిమజ్జనం శోభాయాత్రలో భాగంగా యువకులు బహిరంగంగా ఘర్షణకు దిగిన ఘటన నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మొగల్ మడకలో జరిగింది. ఇరువర్గాలు డీజే సౌండ్ కాంపిటీషన్ తో పెట్టడంతో మాది అంటే మాది అంటూ కేరింతలు కొట్టడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. మాట మాట పెరిగి తోపులాట జరిగింది. వారికి సర్ది చెప్పి స్థానికులు పక్కకు పంపించేశారు.

సంబంధిత పోస్ట్