ఈవిఎంలను పరిశీలించిన కలెక్టర్లు

56చూసినవారు
ఈవిఎంలను పరిశీలించిన కలెక్టర్లు
నారాయణపేట పట్టణంలోని ఈవీఎంలు భద్రపరచిన గోదాములో కొత్తగా తీసుకొచ్చిన అడిషనల్ ఈవిఎం, వివి ప్యాట్ లను బుధవారం కలెక్టర్ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, మయాంక్ మిత్తల్, ట్రైనీ కలెక్టర్ గరీమా నరుల పరిశీలించారు. ఎన్నికల బరిలో 31 మంది అభ్యర్థులు ఉండటంతో జిల్లాకు అదనంగా 700 వందల బ్యాలెట్ యూనిట్లు వచ్చాయని చెప్పారు. ఈవిఎం లకు ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్