రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలి

71చూసినవారు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అమలు అవుతున్న అభివృద్ది, సంక్షేమ పథకాలను రాజకీయాలకు అతీతంగా క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపి, దిశ కమిటీ చైర్ పర్సన్ డికె అరుణ అన్నారు. బుధవారం నారాయణపేట వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నిర్వహించిన దిశ సమావేశంలో పాల్గొని
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులతో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సమావేశంలో సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్