టీడీడీ చైర్మ‌న్‌గా బీఆర్ నాయుడు నియామ‌కం

8401చూసినవారు
టీడీడీ చైర్మ‌న్‌గా బీఆర్ నాయుడు నియామ‌కం
టీడీడీ నూత‌న చైర్మ‌న్‌గా ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ చైర్మ‌న్ బీఆర్ నాయుడు నియ‌మితుల‌య్యారు. మొత్తం 24 మంది స‌భ్యుల‌తో నూత‌న పాల‌క‌మండ‌లి కొలువుదీరింది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

బోర్డు సభ్యులు వీరే..
* జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే)
* ప్రశాంతిరెడ్డి (కొవ్వూరు ఎమ్మెల్యే)
* ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే)
* పనబాక లక్ష్మి (మాజీ కేంద్ర మంత్రి)
* సాంబశివరావు (జాస్తి శివ)
* శ్రీసదాశివరావు నన్నపనేని
* కృష్ణమూర్తి
* కోటేశ్వరరావు
* మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌
* జంగా కృష్ణమూర్తి
* దర్శన్‌. ఆర్‌.ఎన్‌
* జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌
* శాంతారామ్‌
* పి.రామ్మూర్తి
* జానకీ దేవి తమ్మిశెట్టి
* బూంగునూరు మహేందర్‌ రెడ్డి
* అనుగోలు రంగశ్రీ
* బురగపు ఆనందసాయి
* సుచిత్ర ఎల్లా
* నరేశ్‌కుమార్‌
* డా.అదిత్‌ దేశాయ్‌
* శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరా
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్