సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపులు.. అదుపులోకి నిందితుడు

51చూసినవారు
సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపులు.. అదుపులోకి నిందితుడు
బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌కు వరుస బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రూ.రెండు కోట్లు చెల్లించకపోతే చంపేస్తామని తాజాగా సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్