కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

51చూసినవారు
భవన నిర్మాణ రంగంలో వున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కొండన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మరికల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జిల్లాలో సంక్షేమ పథకాల కొరకు కార్మికులు చేసుకున్న సంక్షేమ పథకాల దరఖాస్తులు తిరస్కరిస్తున్నారని అన్నారు. సంక్షేమ పథకాల అమలు ప్రైవేట్ సంస్థకు ఇచ్చే అలోచన ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్