పండుగలను రాజకీయ కోణంలో చూడొద్దు

53చూసినవారు
పండుగలను రాజకీయ కోణంలో చూడొద్దు
నారాయణపేట నియోజకవర్గంలో ప్రజలందరూ సోదర భావంతో కలిసిమెలసి సుఖసంతోషాలతో పండుగలు జరుపుకోవాలని, వాటిని రాజకీయ కోణంలో చూడొద్దని నారాయణపేట ఎమ్మెల్యే డా. చిట్టెం పర్ణిక రెడ్డి ప్రజలను కోరారు. గురువారం సివిఅర్ భవన్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ నారాయణపేట ప్రజలు ఎంతో శాంతి సౌమ్యులని, తరతరాలుగా నారాయణపేట పట్టణంలో శాంతి, సహనంతో పండుగలు జరుపుకొనే సంప్రదాయం కొనసాగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్