డిఎస్సీ ఉపాద్యాయ అభ్యర్థుల ధర్నా

64చూసినవారు
డిఎస్సీ ఉపాద్యాయ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ మంగళవారం సాయంత్రం ఉపాద్యాయ సంఘాల నాయకులు, అభ్యర్థులు నారాయణపేట డీఈవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అర్హత లేని వారిని ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారని డీఈవో అబ్దుల్ ఘని ని నిలదీశారు. విచారణ చేసి డిఈఓ ను సస్పెండ్ చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్