పండుగలు ఘనంగా నిర్వహించాలి

528చూసినవారు
పండుగలు ఘనంగా నిర్వహించాలి
జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి పండుగలు ఘనంగా నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి పాలమూరు జిల్లా కార్యదర్శి లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం నారాయణపేట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణపేట మండల అధ్యక్షుడిగా రాఘవేంద్ర, ప్రభారి మెలిగిరి కాంబ్లే, భజరంగ్ దళ్ ప్రచార ప్రముఖ్ విజయ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్