నారాయణపేట: విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి

79చూసినవారు
నారాయణపేట: విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని వినతి
నారాయణపేట విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆదివారం నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల సదస్సులో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు విద్యుత్ శాఖ ఎస్ఈ సంజీవ్ రెడ్డికి వినతి పత్రం అందించారు. దామరగిద్ధ, మద్దూరు మండలంలోని పలు గ్రామాలలో నూతన విద్యుత్ స్థంబాలు ఏర్పాటు చేయాలని, ఏబి స్విచ్ లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర జోనల్ కార్యదర్శి వెంకోబ కోరారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్