నారాయణపేట: పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వినతి

61చూసినవారు
నారాయణపేట: పారిశుద్ధ్య పనులు చేపట్టాలని వినతి
నారాయణపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టాలని శుక్రవారం ఎబివిపి నాయకులు మున్సిపల్ కమిషనర్ సునీతను కలిసి వినతి పత్రం అందించారు. పట్టణ కార్యదర్శి సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇంతియాజ్ మాట్లాడుతూ.. శివాజీ నగర్ ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల ముందు కాలని ప్రజలు చెత్తను వేస్తున్నారని, దీంతో దుర్వాసన వెదజల్లుతోందని చెప్పారు. విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్