నారాయణపేట: ప్రెస్ క్లబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

79చూసినవారు
నారాయణపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ను శుక్రవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. స్థానిక విలేకరులు ముఖ్య అతిథులను సన్మానించారు. ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. విలేకరుల సమావేశాలు నిర్వహించేందుకు అనువుగా వుంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు నాగురావు నామాజీ, విలేకరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్