సర్వే ను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

65చూసినవారు
నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 4, 5వ వార్డు నిర్వహిస్తున్న సమగ్ర ఇంటి సర్వే ను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. గాంధీ నగర్, మొనప్ప గుట్ట కాలనిల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్న తీరు పరిశీలించి పలు సూచనలు చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సర్వే ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్