మరికల్ మండలంలో జోరుగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

63చూసినవారు
మరికల్ మండలంలో జోరుగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
మరికల్ మండల కేంద్రంలోని బుడగని తాండ, గాజులయ్య తాండ గ్రామాలలో జోరుగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీ కాంత్ రెడ్డి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు గెలిచే దిశగా పనిచేయాలని ఆయన సూచించారు. గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున సభ్యత నమోదు కార్యక్రమం చేయాలని కార్యకర్తలను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్