Oct 25, 2024, 13:10 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్: 105 ఫోనులను అందజేసిన ఎస్పీ
Oct 25, 2024, 13:10 IST
నాగర్ కర్నూల్ జిల్లాలో ఫోన్లు పోగొట్టుకున్న 105 మంది ఫోన్లను రికవరీ చేయించి బాధితులకు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శుక్రవారం అందజేశారు. జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న 105 ఫోన్లను సంబంధిత బాధితులకు అందజేశామన్నారు. ఈ ఫోన్లను స్పెషల్ టీం ను ఏర్పాటు చేసి రికవరీ చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ స్పెషల్ టీం రామేశ్వర్ ఆధ్వర్యంలో రికవరీ చేసి సెల్ఫోన్ కోల్పోయిన వారికి అందజేశామన్నారు.