యువతి పెండ్లికి అభిమన్యు రెడ్డి ఆర్థిక సాయం
రాజాపూర్ మండల కేంద్రంలో శనివారం దాసరి నిరంజన్ కూతురు అనిత వివాహానికి రూ.10, 000 రూపాయలు యువసేన సభ్యుల ద్వారా బిఆర్ఎస్ పార్టీ యువనేత చించోడ్ అభిమన్యు రెడ్డి ఆర్థిక సహాయన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రచమల్ల యాదగిరి, విజయ్ కుమార్, లింగం, నజీమ్, నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.