నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో ప్రమాదాలపై అవగాహన: వనపర్తి ఎస్పీ

81చూసినవారు
మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి వల్లనే ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ. వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కొత్తకోట సీఐ రాంబాబు, ఎస్ఐ మంజునాథ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్