వనపర్తి ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్దంతి

71చూసినవారు
వనపర్తి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్దంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. నిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలో కొండా లక్ష్మణ్ బాపూజీ నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నాడన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్