తెలంగాణను అహింస మార్గంలో సాధించిన నేత కేసిఆర్: నిరంజన్ రెడ్డి

50చూసినవారు
కెసిఆర్ చావు నోట్లో తలకాయపెట్టి, అహింసా మార్గంలో తెలంగాణ సాధించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆధ్వర్యంలో దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ. కేసీఆర్ చేపట్టిన దీక్ష దివాస్ తెలంగాణ సకల జనులను ఏకం చేసిందని, మరోసారి తెలంగాణ వ్యతిరేక శక్తులను అరికట్టేందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్