బూత్ లెవెల్ ఏజెంట్ శిక్షణ శిబిరానికి హాజరైన మేఘారెడ్డి

71చూసినవారు
బూత్ లెవెల్ ఏజెంట్ శిక్షణ శిబిరానికి హాజరైన మేఘారెడ్డి
నాగర్ కర్నూల్, వనపర్తి నియోజక వర్గాల బూత్ లెవెల్ ఏజెంట్ శిక్షణ కార్యక్రమానికి శనివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వనపర్తి మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, మండల అధ్యక్షుడు రవికిరణ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులతో మాట్లాడుతూ. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్