అందుకే వర్క్‌వుట్‌ అయింది: శ్రుతి హాసన్‌

1057చూసినవారు
తాజాగా విడుదలైన ‘ఇనిమేల్’ పాట ప్రేక్షకాదరణ పొందింది. దంపతుల మధ్య ఉండే బంధాన్ని ఇందులో నాలుగు నిమిషాల్లో చూపించారు. ఇక ఈ పాటలో లోకేశ్‌, శ్రుతిల కెమిస్ట్రీ బాగుందని కామెంట్లు వినిపించాయి. తాజాగా దీనిపై ఆమె స్పందించారు. ‘‘లోకేశ్ ఈ పాట చేయడానికి ఆయన అంగీకరించినప్పుడు చాలా ఆనందించా. ఎంతో ఉత్సాహంగా పనిచేశాను. మేమిద్దరం స్నేహితులం. అందుకే మా ఇద్దరి కెమిస్ట్రీ స్క్రీన్‌పై బాగుంది’ అని శ్రుతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్