డికాక్ హాఫ్ సెంచరీ

84చూసినవారు
డికాక్ హాఫ్ సెంచరీ
LSG ఒపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీ చేశాడు. 38 బంతుల్లో 54 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు. అర్ష్దీప్ సింగ్ బౌలింగులో జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి డికాక్ ఔట్ అయ్యాడు. ఆ తరువాత రబడ బౌలింగులో కెప్టెన్ పూరన్ 42 పరుగుల వద్ద బౌల్డ్ అయ్యాడు. క్రీజులో బదోనీ 4, కె.పాండ్యా 11 ఉన్నారు. LSG స్కోరు 157/5 (16 ఓవర్లు).

సంబంధిత పోస్ట్