జాతీయ మధుమేహ దినోత్సవంను పురస్కరించుకొని గురువారం వనపర్తి జిల్లాలో డయాబెటిస్ పై పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు డిఎంహెచ్ఓ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో 30 సం. దాటిన వారందరికీ మిషన్ మధుమేహ కార్యక్రమాన్ని పీహెచ్సీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30 ఏళ్ళ పూర్తైన వారికి జిల్లాలోని పీహెచ్సీలలో మధుమేహ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అవకాశాన్ని ప్రజలకు ఉంచుకోవాలన్నారు