నూతన ఎస్సై సన్మానించిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు

67చూసినవారు
నూతన ఎస్సై సన్మానించిన ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు
పెద్దమందడి మండల నూతన ఎస్సైగా ఇటీవలే బదిలీపై వచ్చిన ఎస్సై శివప్రసాద్ ను వనపర్తి జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కొమ్ము చెన్నకేశవులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్సైని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్ము దేవరాజు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్