మహిళల భద్రత కోసమే షీ టీమ్స్ అని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. శుక్రవారం జిల్లా షీ టీమ్స్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా గవర్నమెంట్ డిగ్రీ మహిళా కళాశాల విద్యార్థినులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, మహిళలకు కొత్తగా పొందుపర్చిన చట్టాలపై అవగాహన కల్పించారు.