శ్రీనివాసపురం ను మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతా: మేఘారెడ్డి

62చూసినవారు
వనపర్తి జిల్లా శ్రీనివాసపురం గ్రామాన్ని మోడల్ వార్డుగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం ఉదయం వనపర్తి పట్టణంలోని 8వ వార్డు శ్రీనివాసపురంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డికి గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఆ మాటను తప్పకుండా నిలబెట్టుకుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్