వనపర్తి: బీమా నీరు ఫార్మాసిటీకి తరలిస్తే రైతులకు అన్యాయం

69చూసినవారు
కొడంగల్ నియోజకవర్గం లగచర్ల వద్ద ఫార్మసిటీకి బీమా నుంచి 7-టీఎంసీల నీటి తరలింపునకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేయడం సరికాదని సోమవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలో మాట్లాడుతూ. ఫార్మాసిటీకి 7-టీఎంసీలు తరలిస్తే దేవరకద్ర, మక్తల్, వనపర్తి, కొల్లాపూర్ రైతులకు నీరు చాలక నష్టపోతారని అన్నారు. ముచ్చర్ల వద్ద ఫార్మాసిటీకి బిఆర్ఎస్ ప్రభుత్వం భూసేకరణ చేసి, గోదావరి నీళ్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్