వనపర్తి: గిరిజన సామూహిక భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన

61చూసినవారు
వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలం రోడ్డుమీది తండాలో గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ సామూహిక భవన నిర్మాణానికి బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్