మరోసారి రూ.100 కోట్ల మార్క్‌ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం

74చూసినవారు
మరోసారి రూ.100 కోట్ల మార్క్‌ దాటిన శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి వంద కోట్ల మార్క్‌ను దాటింది. వరుసగా 33వ నెల రూ.100కోట్ల మార్కుని దాటింది. నవంబర్ నెలలో స్వామివారికి హుండీ ద్వారా రూ.111 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. దీంతో ఈ ఏడాది మొత్తంగా స్వామివారికి 11 నెలల కాలంలో హుండీ ద్వారా రూ.1,253 కోట్ల ఆదాయం లభించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్