మహారాష్ట్ర సీఎం ఎవరన్న ప్రశ్నకు మాజీ డీసీఎం అజిత్ పవార్ వివరణ ఇచ్చారు. బీజేపీ నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. శివసేన, ఎన్సీపీలకు డిప్యూటీ సీఎం పదవులు వస్తాయని చెప్పారు. ఢిల్లీలో బీజేపీ హైకమాండ్‌తో జరిగిన సమావేశంలో 'మహాయుతి' నేతలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం కొత్త కాదని, 1999లో నెల రోజులు పట్టిందని.. మహారాష్ట్ర సీఎం ఎవరన్న ఉత్కంఠ వారం రోజులుగా కొనసాగుతోందని గుర్తు చేశారు.