సంజీవరెడ్డి జీవితాన్ని మలుపుతిప్పిన మహాత్మాగాంధీ పర్యటన

75చూసినవారు
సంజీవరెడ్డి జీవితాన్ని మలుపుతిప్పిన మహాత్మాగాంధీ పర్యటన
1929 జులైలో మహాత్మా గాంధీ అనంతపురం పర్యటన నీలం సంజీవరెడ్డి జీవితంలో కీలక మలుపుగా చెబుతారు. గాంధీ ప్రసంగాలు, ఆలోచనలకు ఆకర్షితులైన సంజీవరెడ్డి.. గాంధీ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి ఖాదీ ధరించడం మొదలుపెట్టారు. చదువుకు స్వస్తి చెప్పి 1931 నుంచి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్రోద్యమంలో జైలుకు కూడా వెళ్ళారు.

సంబంధిత పోస్ట్