మంచు పర్వతంపై వివాహం చేసుకున్న జంట

558చూసినవారు
ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ తమ వివాహాన్ని భిన్నంగా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇలాంటి అభిరుచితోనే ఓ జంట సముద్ర మట్టానికి 2,222 మీటర్ల ఎత్తులో మంచు పర్వతంపై తమ వివాహ ఆచారాలను పూర్తి చేసుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్‌లో లగ్జరీ స్కీ చాలెట్ ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్