క్షత్రియ కుటుంబంలో జన్మించిన మహావీరుడు

544చూసినవారు
క్షత్రియ కుటుంబంలో జన్మించిన మహావీరుడు
మహావీరుడు క్రీ.పూ.599లో నేటి బీహార్ రాష్ట్రంలోని ముజుపూర్ జిల్లాలో క్షత్రియ కుటుంబంలో జన్మించారు. తండ్రి సిద్దార్ధ మహారాజు, తల్లి రాణి త్రిషాల లిచ్ఛవిలు పెట్టిన పేరు వర్ధమానుడు. మహావీరుడికి యుక్తవయస్సు రాగానే యశోద అనే రాకుమారితో వివాహం జరిపించారు. ఈ దంపతులకు అణోజ్ఞి (ప్రియదర్శి) అనే ఏకైక పుత్రిక కలిగింది. మహావీరుడి తల్లిదండ్రులు 28వ ఏట మరణించారు. తల్లిదండ్రుల మరణం వర్థమానుడిని ఎంతగానో కలచివేసింది.

సంబంధిత పోస్ట్