ఫిబ్రవరిలో EPFOలో 15.48 లక్షల మంది చేరిక

74చూసినవారు
ఫిబ్రవరిలో EPFOలో 15.48 లక్షల మంది చేరిక
2024 ఫిబ్రవరిలో మొత్తం 15.48 లక్షల మంది సభ్యులు సంస్థలో చేరారని EPFO వెల్లడించింది. తొలిసారిగా 7.78 లక్షల మంది సభ్యులు చేరగా.. కొత్తవారు 18-25 ఏళ్ల మధ్య వయసున్న వారు 56.36 శాతంగా ఉన్నారని పేర్కొంది. 2.05 లక్షల మంది మహిళలున్నారు. తయారీ, మార్కెటింగ్ సేవలు, కంప్యూటర్ల వినియోగం, ఆటోమొబైల్ సర్వీసింగ్, టైక్స్‌టైల్స్ తదితర రంగాల్లో అధికంగా సభ్యులు చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్