అతిపెద్ద పాము శిలాజం లభ్యం

547చూసినవారు
అతిపెద్ద పాము శిలాజం లభ్యం
గుజరాత్‌లోని కచ్‌లో లభించిన శిలాజాలపై ఐఐటీ రూర్కీ జరిపిన పరిశోధనలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. దొరికిన 27 ఎముకలు ప్రపంచంలోనే అతిపెద్ద పాము వెన్నెముకకు చెందినవని పరిశోధకులు గుర్తించారు. దీనికి శివుడి మెడలోని పాము పేరైన ‘వాసుకి’ కలిసివచ్చేలా ‘వాసుకి ఇండికస్’ అని పేరు పెట్టారు. ఇది భారత్, ఆఫ్రికా, యూరోప్‌లో జీవించి అంతరించిపోయిన మాడ్ట్సోయిడై కుటుంబానికి చెందినదిగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్