పాయ సూప్ చేసుకోవడం చాలా సింపుల్

65చూసినవారు
పాయ సూప్ చేసుకోవడం చాలా సింపుల్
పాయ సూప్ తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. పసుపు వేసి గిట్టల్ని శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేయాలి. వాటితో పాటు మిగతా పదార్థాలన్నింటినీ కూడా వేసి మూతపెట్టి దాదాపు 15 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి. ఆవిరి పోయిన తరువాత మూత తీసి ఓ మాదిరి మంట మీద మరో పావుగంట ఉడికించాలి. సర్వింగ్ గిన్నెలోకి తీసిన ఈ పాయ సూప్ ను కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా తాగితే సూపర్ గా ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్