తిరుమల మాడ వీధులలో పెద్ద శేషవాహనంపై విహరించిన మలయప్పస్వామి

59చూసినవారు
తిరుమల మాడ వీధులలో పెద్ద శేషవాహనంపై విహరించిన మలయప్పస్వామి
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరయుగంలో బలరాముడిగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వాహన సేవ 11 గంటల వరకు కొనసాగనుంది. వాహన సేవలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్