ప్రాణాంతకంగా మారుతున్న నోటి క్యాన్సర్

1044చూసినవారు
ప్రాణాంతకంగా మారుతున్న నోటి క్యాన్సర్
క్యాన్సర్లు ఎంత ప్రమాదకరమో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నోటి క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. నోటి క్యాన్సర్‌లో భారత్‌ 2వ స్థానంలో ఉంది. మనదేశంలో ప్రతి ఏడాది 77వేల కేసులు నమోదైతే.. అందులో 51 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం, నూనెలో వేయించిన ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్