విస్తారాలో 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా

56చూసినవారు
విస్తారాలో 15 మంది సీనియర్ పైలట్లు రాజీనామా
టాటా గ్రూపునకు చెందిన విస్తారా ఎయిర్‌లైన్స్ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నిన్న వరుసగా రెండో రోజు కూడా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పైలట్లు అందుబాటులో లేకపోవడంతో నిన్న 50కి పైగా విమానాలు రద్దయ్యాయి. విస్టారోలో దాదాపు 800 మంది పైలట్లు ఉన్నారు. వీరిలో 15 మంది సీనియర్ పైలట్లు ఇటీవల రాజీనామా చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని విస్తారా యాజమాన్యాన్ని డీజీసీఏ ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్