యువకుడికి చెవి కొరికిన వ్యక్తి (వీడియో)

83చూసినవారు
ఇంగ్లండ్‌లోని షెఫీల్డ్‌లో జరిగిన ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్-2024లో ఏప్రిల్ 27న షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేక్షకుల మధ్య ఒక వ్యక్తి తన పక్కనే ఉన్న యువకుడి చెవులు కొరకడం కనిపించింది. లైవ్ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఈ ఘటనను గమనించారు. ఆ వ్యక్తిని పెడోఫిల్ (పిల్లలతో లైంగిక సంబంధాలు కోరుకునే వ్యక్తి)గా అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్