గాలికి గొడుగుతోపాటు ఎగిరిపోయిన వ్యక్తి (వీడియో)

78చూసినవారు
చైనాలో గల హెబీ ప్రావిన్స్‌లోని లాంగ్‌ ఫాంగ్‌లో తుఫాన్ కారణంగా బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో ఓ కుటుంబం తమని తాము సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంటి బయట ఉన్న వస్తువులను లోపలికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి గొడుగు పట్టుకోగా బలమైన గాలికి గొడుగుతోపాటు ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరిపోయాడు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాన్ని ఓ యూజర్ ఇన్‌స్టా లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్