నడిరోడ్డులో వ్యక్తిపై కర్రతో దారుణంగా దాడి (వీడియో)

2620చూసినవారు
నడిరోడ్డుపై ఓ వ్యక్తి కర్రతో మరో వ్యక్తిని చితకబాదాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో ఇవాళే చోటుచేసుకుంది. ఈ వీడియోలో రద్దీగా ఉన్న రోడ్డులో ఓ వ్యక్తిపై మరో వ్యక్తి దారుణంగా దాడికి పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా వ్యక్తిగత శత్రుత్వమే కారణమని తెలిసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్