చార్మినార్‌పై ప్రమాదకరంగా నడుస్తున్న వ్యక్తి (వీడియో)

81చూసినవారు
హైదరాబాద్ చార్మినార్ వెలుపల పక్కన ఓ వ్యక్తి ప్రమాదకరంగా ఒక కిటికీ నుంచి మరో కిటికీని అందుకునేందుకు వెళుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇలా ప్రమాదకరంగా వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై స్థానిక పోలీసులు స్పందించి, చార్మినార్ వద్ద నిర్మాణ పనులు జరుగుతున్నాయని, అక్కడికి తరలివెళ్లే కార్మికుల్లో ఒకరు అయ్యి ఉండవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్