Apr 05, 2023, 07:04 ISTప్లాట్స్ అమ్మబడునుApr 05, 2023, 07:04 ISTవిస్తీర్ణం: 28314 చ.అడుగులు ధర: 1,25,000/- సైట్ చిరునామా: మాదారం, బెల్లమపల్ల్లి,మంచిర్యాల జిల్లా సంప్రదించాల్సిన వ్యక్తి పేరు: రాజు ఫోన్ నంబర్: 7842443154 ఇతర వివరాలు : ఇతర వివరాలకు పైన తెలిపిన నంబర్ సంప్రదించండిస్టోరీ మొత్తం చదవండి
Dec 03, 2024, 17:12 IST/జార్ఖండ్ రాజధాని రాంచీలో కనిపించిన అరుదైన ఫ్లయింగ్ స్నేక్ (వీడియో)Dec 03, 2024, 17:12 ISTజార్ఖండ్ రాజధాని రాంచీలో తొలిసారిగా ఓ ప్రత్యేకమైన పాము కనిపించింది. ఇది అందమైన ఆభరణంలా కనిపించే పాము. దీన్ని ఆర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ అంటారు. వ్యావహారిక భాషలో దీనిని ఎగిరే పాము లేదా తక్షక్ నాగ్ అని కూడా అంటారు. ఈ తక్షక్ జాతి పాము మహాభారత కాలపు నాటివని నిపుణులు చెబుతున్నారు. ఈ పామును రాంచీలోని నమ్కుమ్లోని RCH కార్యాలయం నుండి రక్షించారు. దీన్ని చూసిన ఉద్యోగులంతా భయంతో కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు.
తెలంగాణపుష్ప-2 సినిమాను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు Dec 03, 2024, 16:12 IST