జార్ఖండ్ రాజధాని రాంచీలో కనిపించిన అరుదైన ఫ్లయింగ్ స్నేక్ (వీడియో)

57చూసినవారు
జార్ఖండ్‌ రాజధాని రాంచీలో తొలిసారిగా ఓ ప్రత్యేకమైన పాము కనిపించింది. ఇది అందమైన ఆభరణంలా కనిపించే పాము. దీన్ని ఆర్నేట్ ఫ్లయింగ్ స్నేక్ అంటారు. వ్యావహారిక భాషలో దీనిని ఎగిరే పాము లేదా తక్షక్ నాగ్ అని కూడా అంటారు. ఈ తక్షక్ జాతి పాము మహాభారత కాలపు నాటివని నిపుణులు చెబుతున్నారు. ఈ పామును రాంచీలోని నమ్‌కుమ్‌లోని RCH కార్యాలయం నుండి రక్షించారు. ఉద్యోగులంతా భయంతో కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు.

సంబంధిత పోస్ట్