గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌: భట్టి

71చూసినవారు
గ్లోబల్‌ సిటీగా హైదరాబాద్‌: భట్టి
హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని Dy. CM భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణకు హైదరాబాద్‌ తలమానికం అని చెప్పారు. నగరంలో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 'HYD అభివృద్ధి కోసం మూసీ పునరుజ్జీవనం చేయాలనుకున్నాం. మూసీ పునరుజ్జీవనం చేస్తే.. కాంగ్రెస్‌ సర్కార్‌ను కూల్చేస్తామని సోషల్‌ మీడియా ద్వారా కుట్రలు చేస్తున్నారు. HYDలో 400 మురికి వాడలున్నాయి' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్