తాండూర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి

72చూసినవారు
తాండూర్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి
తాండూర్ మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని మండల కాంగ్రెస్ నాయకులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డ వినోద్ కు హైదరాబాదులోని ఆయన నివాసంలో వినతిపత్రం అందజేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో జూనియర్ కళాశాల విషయాని చర్చించి వెంటనే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అని కోరారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కళాశాల మంజూరైనప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్