బెల్లంపల్లి: నిర్దేశిత సభ్యత్వ లక్ష్యం పూర్తి చేయాలి..!

55చూసినవారు
బెల్లంపల్లి: నిర్దేశిత సభ్యత్వ లక్ష్యం పూర్తి చేయాలి..!
నిర్ధేశిత సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు గోనే శ్యాంసుందర్రావు సూచించారు. బెల్లంపల్లిలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం లో ఆయన పాల్గొని మాట్లాడారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న బీజేపీని ప్రతీ ఒక్కరు బలపర్చాలన్నారు. మాజీ ఎమ్మెల్యే అమురాజులు శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్